Friday, October 24, 2025
epaper

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి.!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు శంకర్. మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం కన్నుమూశాడు తమిళ నటుడు రోబో శంకర్ (46). చెన్నైలో మంగళవారం ఓ సినిమా షూటింగ్ టైంలో.. ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడ్డారు రోబో శంకర్.

ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమించడంతో ICUలో చికిత్స అందించారు డాక్టర్లు. కానీ.. గురువారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు హాస్యనటుడు శంకర్.. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు కోలీవుడ్ ప్రముఖులు. రోబో తరహాలో నృత్యం చేయడం వల్లే.. రోబో శంకర్‌గా గుర్తింపు పొందాడు నటుడు శంక‌ర్‌.

తాజా వార్త‌లు